బుకర్ ప్రైజ్ 2021 విజేత ఎవరు.?
బుకర్ ప్రైజ్ – 2021కి గానూ డామోన్ గాల్గట్ రచన “ది ప్రామిస్” కు దక్కింది. ఈ నవలలో దక్షిణాఫ్రికా వర్ణవివక్ష దేశం నుండి బహుళ-జాతి ప్రజాస్వామ్యానికి మార్పు చెందిన చరిత్రను అత్యంత నేర్పుగా వివరించారు రచయిత గాల్గట్. గాల్గట్ ఇప్పటికే …
బుకర్ ప్రైజ్ 2021 విజేత ఎవరు.? Read More