కానిస్టేబుల్ కటాఫ్ మార్కుల తగ్గింపు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 11) : కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. గత కొన్నిరోజులుగా తమకు కటాఫ్ మార్కులు తగ్గించాలని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కానిస్టేబుల్ కటాఫ్ మార్కుల తగ్గింపు Read More