
కేజీబీవీల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట (సెప్టెంబర్ – 14) : జిల్లాలోని మద్దూర్, నర్వ, కృష్ణా కేజీబీవీల్లో పీజీసీఆర్టీ, సీఆర్టీ ఉపాధ్యాయుల ఖాళీలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు డీఈవో గోవిందరాజులు మంగళవారం తెలిపారు. మద్దూర్ లోని కేజీబీవీలో పీజీసీఆర్టీలో తెలుగు, ఆంగ్లం, గణితం, భౌతికశాస్త్రం, …
కేజీబీవీల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం Read More