
CORONA ALERT : హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం
న్యూడిల్లీ (మార్చి – 25) : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు భారీగా కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క రోజులో 1,590 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. …
CORONA ALERT : హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం Read More