కాంట్రాక్టు టీచర్లు టీడీఎస్ పరిధిలోకి రారు – ఐటీ శాఖ

ప్రభుత్వ విద్యా సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్ లు ఆదాయపన్ను చట్టం లోని 194J సెక్షన్ పరిధిలోకి రారు అని తాజాగా ఆదాయపన్ను శాఖ స్పష్టతనిచ్చింది. 194J సెక్షన్ పరిధిలోకి ప్రొపెషనల్స్ మాత్రమే వస్తారని కాంట్రాక్టు టీచర్లు, లెక్చరర్ …

కాంట్రాక్టు టీచర్లు టీడీఎస్ పరిధిలోకి రారు – ఐటీ శాఖ Read More