నేడో రేపో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు

హైదరాబాద్ (నవంబర్ 15) : తెలంగాణ విద్యాశాఖలో పనిచేస్తున్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ రాష్ట్ర ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 26న …

నేడో రేపో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు Read More