
AP NEWS : కాంట్రాక్టు లెక్చరర్‌ల పదవి విరమణ @ 60
విజయవాడ (డిసెంబర్ – 22) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు మరియు పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల రిటైర్మెంట్ వయసును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం …
AP NEWS : కాంట్రాక్టు లెక్చరర్‌ల పదవి విరమణ @ 60 Read More