కాంట్రాక్టు లెక్చరర్స్ : ముగుస్తున్న రెన్యూవల్ గడువు

విజయవాడ (జనవరి – 04) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 3,720 మంది ఒప్పంద అధ్యాపకుల రెన్యూవల్ గడువు జనవరితో ముగియనుంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 10 నెలల కాలానికి వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. …

కాంట్రాక్టు లెక్చరర్స్ : ముగుస్తున్న రెన్యూవల్ గడువు Read More