
AP JOB ALERT : గ్రూప్ 2, 3 ఉద్యోగాలకు ఇకపై అర్హత పరీక్ష
విజయవాడ (ఫిబ్రవరి – 25) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకానికి అర్హత పరీక్షగా ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (CPT) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ …
AP JOB ALERT : గ్రూప్ 2, 3 ఉద్యోగాలకు ఇకపై అర్హత పరీక్ష Read More