స్పౌజ్ ,మ్యుచువల్ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మ్యూచువల్ బదిలీలకు, భార్య భర్తలను వీలైనంత దగ్గరగా బదిలలీలు జరిపించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు ఉద్యోగులు బదిలీల కోసం పరస్పర అవగాహనతో వస్తే వారికి బదిలీ అవకాశం కల్పించడానికి సీఎం కేసీఆర్ …

స్పౌజ్ ,మ్యుచువల్ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ Read More