CLAT తో నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చు – చంద్రచూడ్

గోవా (డిసెంబర్ – 05) : నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(CLAT) ల ద్వారా సరైన నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థులలో …

CLAT తో నైతికత ఉన్న విద్యార్థులు దొరక్కపోవచ్చు – చంద్రచూడ్ Read More