
CIVILS 2023 : నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు
న్యూడిల్లీ (ఫిబ్రవరి – 21) : UPSC విడుదల చేసిన 1,105 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈరోజు సాయంత్రం 6 గంటలతో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఫిబ్రవరి 1న ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు …
CIVILS 2023 : నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు Read More