SGT పోస్టులకు BEd అభ్యర్థులు అర్హులు కారు – సుప్రీంకోర్టు
న్యూడిల్లీ (ఆగస్టు – 12) : ప్రాథమిక పాఠశాలలో (1- 5వ తరగతి) బోధించడానికి BEd పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు రాజస్థాన్ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ తీర్పును …
SGT పోస్టులకు BEd అభ్యర్థులు అర్హులు కారు – సుప్రీంకోర్టు Read More