GENCO EXAM – 399 ఉద్యోగాల పరీక్ష వాయిదా

హైదరాబాద్ (డిసెంబర్ – 12) : TS GENCO EXAM POSTPONED – తెలంగాణ రాష్ట్ర జెన్ కో సంస్థ డిసెంబర్ 17 న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి పరీక్షల షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనున్నారు. …

GENCO EXAM – 399 ఉద్యోగాల పరీక్ష వాయిదా Read More