తెలంగాణోదయం – కాళేశ్వర ఫలాల పై కవితా మాలిక – అస్నాల శ్రీనివాస్
BIKKI NEWS ::అరవై సంవత్సరాల అలసత్వమునుఅంతులేని అరిగోసలనునిరంకుశ సింహాసనాలనుఋతువులన్ని ఆలపిస్తున్న శిశిర రాగాలనుఅలలు అలలై ఎగిసిన జన యుద్ధ ఉప్పెనై ఊడ్చిపెట్టింది. కాస్తా ఆలస్యమైనా వసంతం నిండుగానే వచ్చిందికమ్ముకున్న విషాదాన్ని కమనీయంగా మార్చిందియుగ యుగాల సమర స్పందనలుఅసమాన అమర నక్షత్ర రాశులన్నీ …
తెలంగాణోదయం – కాళేశ్వర ఫలాల పై కవితా మాలిక – అస్నాల శ్రీనివాస్ Read More