
ANGANWADI JOBS : 123 అంగన్వాడీ ఉద్యోగాలు
శ్రీకాకుళం (మే – 22) : శ్రీకాకుళం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడి టీచర్, అంగన్వాడి హెల్పర్ వంటి 123 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేశారు. జిల్లా మహిళ అభ్యర్థులు …