
ఆంధ్రప్రదేశ్ కోర్టులలో 3,673 ఉద్యోగాలు
విజయవాడ (అక్టోబర్ – 24) : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 3,673 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హైకోర్టు లో 241 పోస్టులు, జిల్లా కోర్టులలో 3,432 పోస్టులు కలవు. ◆పోస్టుల వివరాలు : …