
AP CETS 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల వివరాలు
BIKKI NEWS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (AP CHE) 2023 – 24 విద్యా సంవత్సరానికి వివిధ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ లను విడుదల చేసింది. వీటి దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు ఒకే చోట చూద్దాం …