
హరప్పా, మొహంజోదారో నాగరికత విశేషాలు
BIKKI NEWS : భూమి మీద అతి పురాతన నాగరికతలు 1921 నాటి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో భారత ఉపఖండంలో రావి, సింధూ నది పరివాహకాలలో హరప్పా, మొహంజోదారో నాగరికతలు బయల్పడ్డాయి… అక్కడ లభించిన వస్తువులను బట్టి అప్పట్లోనే పట్టణ నాగరికత …