
TSPSC : అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్సిస్పెక్టర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్
హైదరాబాద్ (డిసెంబర్ – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణ రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్సిస్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : …