
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ విడుదల – APPSC
విజయవాడ (అక్టోబర్ – 01) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రవాణా శాఖలో ఖాళీగా ఉన్న 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది. ◆ …