
KNRUHS : బీఎస్సీ అనుబంధ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల వెబ్ అఫ్షన్స్
హైదరాబాద్ (జనవరి – 24) : బీఎస్సీ అనుబంధ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ఈ నెల 24 నుంచి 26 వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం(KNRHSU) ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ …