
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతనాలు పెంచాలి
హైదరాబాద్ (ఫిబ్రవరి – 21) : తెలంగాణ రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1,335 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు యొక్క వేతనాలు పెంచాలని ఈరోజు హనుమకొండలో ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలంగాణ …