
AIIMS JOBS : 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ (ఎప్రిల్ – 27) : దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS JOBS) లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. NORCET 2023 లో చూపిన ప్రతిభ ఆధారంగా …