
TSPSC : అగ్రికల్చర్ ఆఫీసర్ దరఖాస్తు గడువు పెంపు
హైదరాబాద్ (జనవరి – 30) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసిన 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 02 సాయంత్రం 5.00 గంటల వరకు పొడిగించింది. ఈ రోజుతో దరఖాస్తు …