
Agniveer jobs : సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ (ఎప్రిల్ – 20) : కంటో న్మెంట్ ప్రాంతం బొల్లారంలోని 1EME సెంటర్ లో జూన్ 3వ తేదీ నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (అగ్ని వీర్) నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధంలో …