29 నుంచి ‘అగ్నివీర్’ దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్ (అక్టోబర్ 19) : ఇండియన్ ఆర్మీ నియామకాల్లో భాగంగా హెడ్ క్వార్టర్స్ యూనిట్ కోటాలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 29 నుంచి జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని మిలిటరీ ఉన్నతాధికారులు సూచించారు. ◆ పోస్టుల వివరాలు : …

29 నుంచి ‘అగ్నివీర్’ దరఖాస్తులకు ఆహ్వానం Read More