
అగ్నివీర్ పరీక్ష విధానంలో మార్పు లేదు
న్యూఢిల్లీ (ఫిబ్రవరి – 25) : సైన్యంలో అగ్నివీరులకు సంబంధించిన పరీక్ష విధానం, సిలబస్ లో ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ డీజీ లెఫ్టినెంట్ ఎన్ఎస్ సర్నా వెల్లడించారు. కాకపోతే నియామక ర్యాలీకి ముందు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ …