
LIC ADO JOBS : 9,394 ఉద్యోగాలకు నేటితో ముగుస్తున్న గడువు
హైదరాబాద్ (ఫిబ్రవరి – 10) : ఎస్ఐసీలో డిగ్రీ అర్హతతో 9,394 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ADO) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఞనేటితో ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ఫీజు రూ.750/- SC, ST అభ్యర్థులకు …