LIC ADO JOBS : ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (ఎప్రిల్ – 10) : దేశ వ్యాప్తంగా LICలో 9,394 అప్రెంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ADO) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్ష ఎప్రిల్ 23న నిర్వహించనున్నారు. 9,394 AD0 ఉద్యోగాల భర్తీకి జనవరిలో …

LIC ADO JOBS : ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల Read More