
TSPSC : జూనియర్ లెక్చరర్, ఎకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీలు వెల్లడి
హైదరాబాద్ (మే – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు పరీక్షల తేదీలను వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ …