
TSPSC : ఎకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగ దరఖాస్తు నెటితో ముగియనున్న గడువు
హైదరాబాద్ (ఫిబ్రవరి – 11) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న 78 ఎకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేడు సాయంత్రం 5 …