OSCAR AWARDS : భారత “ది ఎలిఫెంట్ విస్పరర్స్” కు అవార్డు

హైదరాబాద్ (మార్చి – 13) : 95వ అకాడమీ అవార్డ్స్ లలో భారత సినిమా బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో “ది ఎలిఫెంట్ విస్పరర్స్” అవార్డు గెలుచుకుంది. కార్తీకీ గనాసాల్వెస్ మరియు గునీత్ మోంగా దీనిని నిర్మించారు..

OSCAR AWARDS : భారత “ది ఎలిఫెంట్ విస్పరర్స్” కు అవార్డు Read More