శరణార్ధుల కష్టాలపై రచనలు నోబెల్ సాహిత్య పురష్కారం
నోబెల్ సాహిత్య అవార్డు 2021ను గల్ఫ్ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా గెలుచుకున్నారు. బ్రిటీష్ పాలకుల వల్ల కలిగిన వలసవాదం ప్రభావాలను, గల్ఫ్‌లో విభిన్న సంస్కృతుల మధ్య నలిగిన శరణార్థుల దీనావస్థలను అబ్దుల్ రజాక్ తన రచనా శైలిలో సుస్పష్టంగా …