
సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, సంఘాల పూర్తి జాబితా
హైదరాబాద్ (జనవరి – 01) : భారత సమాజం మద్య యుగాల నుండి ఆధునిక యుగానికి పరివర్తనం చెందుతున్న తరుణంలో సమాజంలోని మౌడ్యాలను, మూడ నమ్మకాలను పారద్రోలి నవ సమాజ నిర్మాణానికి నడుం బిగించిన అనేకమంది మహనీయులు వివిధ సమాజాలను స్థాపించారు. …