
JOB VACANCIES : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 ఖాళీలు
న్యూఢిల్లీ (మార్చి – 30) : కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ బుధవారం లోక్‌సభ లో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అత్యధికంగా …