నేడు 9 మెడికల్ కళాశాలల ప్రారంభం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 15) : తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు 9 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో రాష్ట్ర …

నేడు 9 మెడికల్ కళాశాలల ప్రారంభం Read More