
JOB VACANCY : 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు
హైదరాబాద్ (ఫిబ్రవరి – 03) : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 78 మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర …