
TSPSC : నూతన గ్రూప్ – 4 పూర్తి నోటిఫికేషన్ & సిలబస్
హైదరాబాద్ (డిసెంబర్ – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8,039 గ్రూప్ – 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ – 30 – 2022 నుంచి ప్రారంభం అయింది. డిగ్రీ …