
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 3,897 పోస్టుల భర్తీకి అనుమతి
హైదరాబాద్ (డిసెంబర్ – 01) : ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ …