TSPSC : మే 17నే లైబ్రేరియన్ నియామక పరీక్ష

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 28) : ఇంటర్మీడియట్, టెక్నికల్ విద్యా వ్యవస్థ లో భర్తీ చేయనున్న 71 లైబ్రేరియన్ నియామక పరీక్ష షెడ్యూల్ ప్రకారం మే 17 నే జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్పష్టం చేసింది. …

TSPSC : మే 17నే లైబ్రేరియన్ నియామక పరీక్ష Read More