66వ ఫిలింఫేర్ అవార్డులు. ఉత్తమ చిత్రం ఏది.?
66వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక శనివారం ముంబై వేదికగా ఘనంగా జరిగింది. ఆంగ్రేజ్ మీడియం చిత్రంలో అద్భుత నటన కనబరచిన ఇర్ఫాన్ ఖాన్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది. అలానే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ కూడా ఈ విలక్షణ …