
AP POLICE JOBS : ఫిజికల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల
విజయవాడ (మార్చి – 01) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్ల హాల్ టికెట్లను (Physical events hall tickets) పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. మార్చి 13 నుంచి …