
త్వరలో 6 ఐటీ హబ్ లు ప్రారంభం – కేటీఆర్
హైదరాబాద్ (డిసెంబర్ – 17) : తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ని హైదరాబాద్ కే గాక జిల్లాలకు విస్తరించే చర్యలలో బాగంగా నూతనంగా 6 జిల్లా కేంద్రాలలో ఐటీ హబ్ లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. Digitalisation, …