5,204 స్టాఫ్ నర్స్ దరఖాస్తుల గడుపు పెంపు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 15) : తెలంగాణలో వైద్య శాఖలో భర్తీ చేయనున్న 5,204 స్టాఫ్ నర్స్ నియామకాల దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 21 వరకు గడువు పెంచుతూ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. …

5,204 స్టాఫ్ నర్స్ దరఖాస్తుల గడుపు పెంపు Read More