
SSC GD CONSTABLE : 50,187 ఉద్యోగాల ఫిజికల్ టెస్టులు వాయిదా
న్యూడిల్లీ (ఎప్రిల్ – 21) : సాయుధ బలగాలలో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్ మాన్/ సిపాయి పోస్టులు భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24 నుంచి మే 8 వరకు జరగాల్సిన ఫిజికల్ ఎపిసియన్సీ టెస్టు లు వాయిదా పడ్డాయి. రాత పరీక్షలో …