
BOI JOBS : బ్యాంకు ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు
ముంబై (ఫిబ్రవరి – 12) : బ్యాంకు ఆఫ్ ఇండియా (BOI)… 350 జనరల్ బ్యాంకింగ్ క్రెడిట్ ఆఫీసర్ (GBO), 150 ఐటీ ఆఫీసర్ ఇన్ స్పెసలిస్ట్ స్ట్రీమ్ (SPL) ఉద్యోగాలను రెగ్యులర్ ప్రతిపాదికన నియమించడం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. …