4,300 ఎస్.ఐ. ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
న్యూడిల్లీ (ఆగస్టు – 11) : డిల్లీ పోలీసు మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలిస్ పోర్సెస్ శాఖలో ఖాళీగా ఉన్న 4,300 సబ్ ఇనస్పెక్టర్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : …