
GURUKULA JOBS : నేటితో ముగుస్తున్న TGT గడువు
హైదరాబాద్ (మే 27): తెలంగాణ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT ) ఉద్యోగాల ఆన్లైన్ దరఖాస్తు గడువు ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు ముగియనున్నది. ఇప్పటికే 4,006 పోస్టులకు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు ఉద్యోగాల గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. …