
DOUBLE CENTURY : వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ వీరులు
హైదరాబాద్ (జనవరి – 18) : భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ సాధించిన 8వ అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ మరియు అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. డబుల్ సెంచరీ సాదించిన ఐదవ భారత …